టీజీ20 లీగ్‌లో భాగంగా హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్, కరీంనగర్ డైమండ్స్ మధ్య జరిగే పోరులో టాస్ గెలిచిన కరీంనగర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన హైదరాబాద్..ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది. మరోవైపు కరీంనగర్ కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
క్రీడలు
టీజీ20: టాస్ గెలిచిన కరీంనగర్


