15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే మ్యాచ్ ఆడి, భారత్ తరఫున బరిలోకి దిగిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతో, 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట దశాబ్దాలుగా ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.
క్రీడలు
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన వైభవ్


