హైదరాబాద్: 28°C
క్రీడలు

టాస్ గెలిచిన భారత్.. వైభవ్‌ ఎంట్రీ

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.