ఐర్లాండ్‌తో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ENGపై హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. వికెట్లు పడినా అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. సిక్స్‌లపై ఆధారపడకుండా, స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కొనియాడాడు. అయ్యర్ కెరీర్‌లో ఇది 'మాస్టర్‌క్లాస్' ఇన్నింగ్స్ అని ప్రశంసించాడు.
క్రీడలు
'ENGపై శ్రేయస్ అయ్యర్ మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్'


