ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు KKR జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. రహానే సారథ్యంలో జట్టు వరుసగా 2025, 2026 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలోనూ అతడు నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో, వచ్చే మినీ వేలానికి ముందే అజింక్య రహానేను వదిలేయాలని కేకేఆర్ యాజమాన్యం యోచిస్తోంది.
క్రీడలు
KKR కెప్టెన్ రహానేపై వేటుకు సిద్ధం?


