హైదరాబాద్: 28°C
క్రీడలు

టీజీ20: ఖమ్మం ఏసెస్ టార్గెట్ ఎంతంటే?

టీజీ20 లీగ్‌లో భాగంగా రంగారెడ్డి రైజర్స్, ఖమ్మం ఏసెస్ జట్ల మధ్య మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన రంగారెడ్డి బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆదిత్య జవ్వాజి (43), జ్ఞాన రెడ్డి (36), నితిన్ సాయి యాదవ్ (19) పరుగులు చేశారు. ఖమ్మం బౌలర్లలో చామా మిలింద్ 3, హర్షిత్ సాయి 2, వేద్ రెడ్డి 2 వికెట్లు తీశారు.