హైదరాబాద్: 28°C
వ్యాపారం

VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించిన హరీష్ శంకర్

కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.