చెన్నై నుంచి బెంగళూరుకు గంటకు 320KM వేగంతో బుల్లెట్ రైలు నడిపేందుకు రంగం సిద్ధమవుతోంది. డిజైన్ రెడీ చేసేందుకు కన్సల్టెంట్ల అన్వేషణలు ప్రారంభమయ్యాయి. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ప్రతిపాదించిన చెన్నై-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్‌ను డిజైన్, ఇంజినీరింగ్ పనులకు తొలి ప్రాధాన్యతా బుల్లెట్ రైలు కారిడార్లలో ఒకటిగా గుర్తించింది.
వ్యాపారం
చెన్నై టు బెంగళూరు బుల్లెట్ రైలు
Advertisement
Advertisement
Advertisement


