హైదరాబాద్: 28°C
వ్యాపారం

అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ సేల్స్ ప్రారంభం

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్స్‌తో సేల్ ప్రారంభమైంది. ప్రైమ్ మెంబర్స్‌కు 300 టాప్ బ్రాండ్స్, 15 వేల ప్రొడక్టులపై భారీ తగ్గింపు ధరకు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, SBI క్రెడిట్ కార్డులపై ఎక్స్‌ట్రా క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. ప్లస్ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్లకు ప్రతి కొనుగోలుపై సూపర్ కాయిన్స్ లభిస్తాయి.