హైదరాబాద్: 28°C
వ్యాపారం

VIDEO: పెద్దపల్లి మండలంలో క్షుద్ర పూజల కలకలం

PDPL: క్షుద్ర పూజల ప్రచారంతో పెద్దపల్లి మండలం కాసులపల్లి–తుర్కల మద్దికుంట మార్గంలో కలకలం రేగింది. ప్రధాన రహదారిపై నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు, పూజా సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఏమి జరిగిందనే దానిపై చర్చించుకున్నారు.