హైదరాబాద్: 28°C
క్రీడలు

జింబాబ్వే కొత్త కెప్టెన్‌గా రిచర్డ్ నగర్వ

బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందు జింబాబ్వే కొత్త వన్డే కెప్టెన్‌ను ప్రకటించింది. సికందర్ రజా స్ధానంతో ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ నగర్వ వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సీనియర్ ప్లేయర్లు సికందర్ రజా, క్రెయిగ్ ఇర్విన్‌ల మద్దతుతో నగరవ జట్టును నడిపించనుండగా..ఈ జట్టులో ఇన్నోసెంట్ కైయా చోటు దక్కించుకున్నాడు. జూలై 6, 9, 11 తేదీలలో హరారేలో మ్యాచులు జరగనున్నాయి.