హైదరాబాద్: 28°C
క్రీడలు

మెక్సికోతో ఇంగ్లాండ్‌కు సవాలే

ఫిఫా ప్రపంచ కప్‌లో నాలుగు వరుస విజయాలతో మెక్సికో అజేయంగా ప్రిక్వార్టర్స్‌కు చేరింది. సొంత మైదానమైన అజ్టెకా స్టేడియంలో 89 మ్యాచుల్లో కేవలం రెండింటిలోనే ఓడిన మెక్సికోను ఇక్కడ ఓడించడం సులువు కాదు. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ వద్ద మెక్సికోను ఓడించే వ్యూహాలు ఉంటాయనడంలో సందేహం లేదు. కాగా, ENG vs MEX మధ్య మ్యాచ్‌ ఈనెల 6న జరగనుంది