ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా ఎస్టాడియా అజ్జెకా జాతీయ స్టేడియం వేదికగా మెక్సికోతో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ప్లేయర్లు వయాగ్రా తీసుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఇందుకు అక్కడి వాతావరణ పరిస్థితులే కారణంగా తెలుస్తోంది. ఎస్టాడియా స్టేడియం అధిక ఎత్తులో ఉండటం వల్ల ఆటగాళ్లు తొందరగా అలసటకు గురయ్యే అవకాశం ఉంది. దీన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్రీడలు
ఫిఫా ప్రపంచకప్: ఇంగ్లండ్ ఆటగాళ్లకు వయాగ్రా!


