హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలిసారి ప్రిక్వార్ట‌ర్స్‌కు ఈజిప్ట్

ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఈజిప్ట్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఈజిప్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో గెలుపొందింది. తొలుత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా ఉండటంతో మ్యాచ్ డ్రా అయింది. దీంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఫలితంగా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఆస్ట్రేలియా ఇంటిముఖం పట్టింది.