ఫిఫా ప్రపంచకప్‌లో 2026లో భాగంగా నాకౌట్‌లో తొలి మ్యాచ్‌లు ముగిశాయి. అర్జెంటీనా రౌండ్ 16కి చేరుకుంది. ఆ జట్టుతోపాటు ఈజిప్ట్, కొలంబియా కూడా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. దీంతో 16 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇవాళ్టి నుంచి రౌండ్-16 మ్యాచులు జరగనున్నాయి.
క్రీడలు
ఫిఫా ప్రపంచకప్.. ఇకనుంచి రౌండ్ 16 మ్యాచులు


