హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్: ఘనాపై కొలంబియా విజయం

ఫిఫా ప్రపంచకప్‌లో 2026లో భాగంగా రౌండ్ 16లో కొలంబియా అడుగు పెట్టింది. ఘనాతో జరిగిన పోరులో ఈ జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. 14వ నిమిషంలోనే కొలంబియా ప్లేయర్ జాన్ అరియాస్ గోల్ కొట్టాడు. ఆ తర్వాత ఇరు జట్లూ గోల్ పోస్ట్‌ల వైపు గురిపెట్టినా ఫలితం దక్కలేదు. దీంతో కొలంబియా గెలుపొందింది. జూలై 8న స్విట్జర్లాండ్‌తో ఈ జట్టు ప్రిక్వార్టర్స్‌లో తలపడనుంది.