TG20 లీగ్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 2:15 గంటల నుంచి అన్విత ఖమ్మం, రంగారెడ్డి రైజర్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 7:15 గంటల నుంచి కరీంనగర్ డైమండ్స్, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలిస్తే పట్టికలో అగ్రస్థానం ఖరారవడంతో పాటు, క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది.
క్రీడలు
TG20 లీగ్: ఇవాళ రెండు మ్యాచ్‌లు


