హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ స్పెషల్ పోస్ట్.. రెండో టీ20లో ఆడుతున్నాడా?

Advertisement

ENG, IND మధ్య ఇవాళ రెండో T20 జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్ SM వేదికగా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. 'న్యూ ఛాప్టర్' అంటూ U-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై ఆడిన ఇన్నింగ్స్ ఫొటోలను తన స్టోరీలో షేర్ చేశాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ.. రెండో T20 మ్యాచ్‌లో ఆడుతాడని అందరూ అనుకుంటున్నారు. కాగా, ఆ ఇన్నింగ్స్‌లో వైభవ్ 80 బంతుల్లో 175 బాదేశాడు.

Advertisement

Advertisement