హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ENG: ఇంగ్లండ్ జట్టు ప్రకటన

Advertisement

ఈనెల 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత్‌తో తలపడే ఇంగ్లండ్ జట్టును ఈసీబీ ప్రకటించింది. 
ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (C), బాంటమ్, బెతెల్, రూట్, డకెట్, బట్లర్, జాక్స్, రెహాన్ అహ్మద్, ఆర్చర్ అట్కిన్సన్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, డాసన్, సకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.

Advertisement

Advertisement