హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ENG: రెండో టీ20కి టీమిండియా సిద్ధం

Advertisement

ఇంగ్లండ్‌తో రెండో టీ20కి టీమిండియా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ మాంచెస్టర్ వేదికగా రాత్రి 7 గంటలకు ఇంగ్లండ్ జట్టను ఢీకొట్టనుంది. ఈ పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకూ సహకరిస్తుంది. దీంతో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ కొనసాగే అవకాశం ఉంది. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు తోడు శివమ్‌ దూబే పేస్ బాధ్యతలు పంచుకుంటాడు.

Advertisement

Advertisement