ఫిఫా ప్రపంచకప్ తొలి దశ నాకౌట్స్‌లో స్విట్జర్లాండ్ గెలిచి 'రౌండ్ ఆఫ్ 16'కు వెళ్లింది. అల్జీరియాపై 2-0 గోల్స్ తేడాతో గెలిచింది. నాకౌట్ మ్యాచ్‌లో స్విస్ గెలవడం 88ఏళ్లలో తొలిసారి. చివరగా 1938 జూన్ 19న జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో గెలిచింది. మరోవైపు ఈజిప్ట్ ఆస్ట్రేలియాపై గెలిచి ప్రీక్వార్టర్స్‌కు ఎంటరైంది. పెనాల్టీ గోల్స్‌లో 2-4 తేడాతో ఆసీస్‌పై నెగ్గింది.
క్రీడలు
88 ఏళ్ల తర్వాత ప్రీక్వార్టర్స్‌లోకి స్విస్
Advertisement
Advertisement
Advertisement


