హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌ను హైప్ చేయొద్దు: కపిల్ దేవ్

Advertisement

టీమిండియా తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడంపై క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ స్పందించాడు. 'వైభవ్‌లో ఎంతో ప్రతిభ ఉంది. అందులో డౌట్ లేదు. కానీ అతడి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నామని అనిపిస్తోంది. కాస్త టైమ్ ఇవ్వండి. ఎక్కువగా అతడిని హైప్ చేయొద్దు. కాగా, అతడు ఆడేందుకు రెడీగా ఉంటే వయసును కాదు.. సామర్థ్యాన్ని చూడండి’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.

Advertisement

Advertisement