హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ENG: ఛాన్స్‌ ఇస్తుందా? కొనసాగిస్తుందా?

Advertisement

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో సంజూ శాంసన్ దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఐర్లాండ్‌తో మ్యాచుల్లోనూ తేలిపోయాడు. టెక్నిక్‌ను మార్చుకోలేక ఇబ్బందిపడ్డాడు. దీంతో వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అయితే, సీనియర్లకు మద్దతుగా నిలుస్తామని మేనేజ్‌మెంట్ చెబుతోంది. రెండో టీ20లోనూ సూర్యవంశీకి అవకాశం దక్కడం కష్టమేనని అనిపిస్తోంది.

Advertisement

Advertisement