ఐర్లాండ్‌పై రెండు మ్యాచుల్లోనూ తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడినా.. అతడి ఆటతీరు విమర్శలకు దారితీసింది. తిలక్ హీరో కావాలనే మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడాడని మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ విమర్శించాడు. ఇంగ్లండ్‌తోనూ తిలక్ పెద్దగా రాణించలేదు. దీంతో అతడి ఆటతీరుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. తన కోసం కాకుండా జట్టే ప్రధానమని నిరూపించుకోవాల్సిన బాధ్యత తిలక్‌పై ఉంది.
క్రీడలు
విమర్శలకు తిలక్ వర్మ చెక్ పెడతాడా?
Advertisement
Advertisement
Advertisement


