హైదరాబాద్: 28°C
క్రీడలు

మేం అదృష్టవంతులం: పోర్చుగల్ కోచ్

Advertisement

పోర్చుగల్ ఫుట్‌బాల్ కోచ్ రాబెర్టో మార్టినెజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రొయేషియాతో మ్యాచ్‌లో తమకు వీడియో అసిస్టెంట్ రిఫరీ నిర్ణయాలు అనుకూలంగా రావడం తమ అదృష్టం అని తెలిపాడు. 'వీఏఆర్ నిర్ణయాల్లో పొరపాటు లేదు. అదృష్టవశాత్తు మాకు అనుకూలంగా వచ్చాయి. మాకు పెనాల్టీ కిక్ రావడంలో ఎలాంటి తప్పుడు నిర్ణయం లేదు. క్రొయేషియా కోచ్ శ్రమను నేను అర్థం చేసుకోగలను' అని పేర్కొన్నాడు.

Advertisement

Advertisement