హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ, జకోవిచ్‌పై దీప్తి శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, టెన్నిస్ స్టార్ జకోవిచ్‌పై మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరిలో ఓ అద్భుతమైన లక్షణం ఉందని తెలిపింది. 'ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటూ క్లిష్టమైన సవాళ్లను అధిగమించాడు. చాలా సులువుగా ఒత్తిడిని హ్యాండిల్ చేస్తాడు. మరే క్రికెటర్‌లోనూ ఇలాంటి గుణం కనిపించలేదు. జకోవిచ్‌లో కూడా ఈ లక్షణం ఉంది' అని చెప్పుకొచ్చింది.

Advertisement

Advertisement