ఫిఫా ప్రపంచకప్ నుంచి అల్జీరియా నిష్క్రమించిన తర్వాత ఆ జట్టు స్టార్ ఫుట్ బాలర్ రియాద్ మహ్రెజ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిఫా టోర్నీలో రౌండ్ ఆఫ్-32లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచులో అల్జీరియా ఓడింది. దీంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు రియాద్ తెలిపాడు. అల్జీరియా తరఫున 119 మ్యాచులాడిన 35 ఏళ్ల ఫార్వార్డ్ ప్లేయర్ రియాద్ 40 గోల్స్ సాధించి చరిత్రకెక్కాడు.
క్రీడలు
స్టార్ ఫుట్‌బాలర్ రియాద్ మహ్రెజ్ వీడ్కోలు
Advertisement
Advertisement
Advertisement


