హైదరాబాద్: 28°C
క్రైమ్

రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

Advertisement

హైదరాబాద్ – ఘట్‌కేసర్ పరిధిలో రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కుంట్లూర్ ప్రాంతంలో నివాసం ఉండే రవికుమార్, శిరీష దంపతులుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు వరంగల్‌కు చెందిన వారని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.

Advertisement

Advertisement