NTR: మైలవరం(M)లోని పుల్లూరు శివారు ప్రాంతంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
Advertisement
Advertisement
Advertisement


