హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: భారీ అగ్నిప్రమాదం

Advertisement

ముంబై అంధేరి వెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. SRA బిల్డింగ్‌లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పలువురిని రెస్క్యూ టీమ్ రక్షించింది. ప్రాణ భయంతో బిల్డింగ్ పైనుంచి మరికొంతమంది దూకేశారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Advertisement