సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఓ కేఫ్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 22 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకుని కేఫ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
క్రైమ్
భారీ బాంబు పేలుడు.. 9 మంది మృతి
Advertisement
Advertisement
Advertisement


