హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: మరో శిశువు కిడ్నాప్

Advertisement

TG: హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లలో కిడ్నాప్ గ్యాంగ్‌ల సంచారం కలకలం రేపుతోంది. లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో శిశివు కిడ్నాప్ అయింది. నిద్రిస్తున్న తల్లి ఒడిలోంచి నెలరోజుల శిశువు అపహరించారు. శిశువును కిడ్పాప్ చేసి ఆటోలో దుండగులు తీసుకెళ్లారు. CCఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా సికింద్రాబాద్ ఘటన మరువక ముందే మరో కిడ్పాప్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Advertisement

Advertisement