హైదరాబాద్: 28°C
క్రైమ్

సెలూన్ షాపులో కత్తితో పొడిచి హత్య

Advertisement

AP: ఒంగోలు నగరంలోని 60 ఫీట్ రోడ్డులో ఘోరం జరిగింది. ఓ సెలూన్ షాపులో మహేంద్రరావు (30) అనే వ్యక్తిని, రామారావు అనే వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన గొడవే ఈ ఘాతుకానికి దారితీసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Advertisement