TG: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆరేళ్ల బాబు కిడ్నాప్ కలకలం రేపింది. రైల్వేస్టేషన్‌లో తల్లితో పాటు నిద్రిస్తున్న ఓ బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీఆర్‌పీ పోలీసులు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
రైల్వేస్టేషన్‌లో కిడ్నాప్ కలకలం
Advertisement
Advertisement
Advertisement


