హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: ఆదిభట్లలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

TG: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్‌గుల్ సమీపంలో ఉన్న టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యంత్రాలను ఆన్ చేసిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద సమయంలో కంపెనీలో ఉద్యోగులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Advertisement

Advertisement