AP: మర్కాపురం జిల్లా కుంభం హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. మరో ఎనిమిది మందికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆవుల అలకనంద(19), అంకాలు(20), నగేష్(17), ఏడాదిన్నర వయసున్న చిన్నారి నాగేశ్వరిగా గుర్తించారు. గిద్దలూరు నల్లబండ బజార్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. మృతులంతా పెళ్లికూతురు కుటుంబ సభ్యులుగా సమాచారం.
క్రైమ్
పెళ్లి ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


