హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. భర్తను హత్య చేసిన భార్య

Advertisement

అక్రమ సంబంధం ఉందేమోనన్న అనుమానంతో ప్రశ్నించిన భర్త గొంతుకు చున్నీ బిగించి హత్య చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. అలీషాకు అక్రమసంబంధం ఉందేమోనని ప్రశ్నించిన ముస్తకీమ్‌ను చంపాలని నిర్ణయించుకుంది. ముస్తకీమ్ గుండెలపై కూర్చొని అతని గొంతుకు చున్నీ బిగించి హత్య చేసింది. ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. అనుమానంతో భర్త ప్రశ్నించడమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Advertisement