TG: తక్కువ ధరకే బంగారం పేరుతో రూ. 2.46 కోట్ల మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. 3 కేజీల బంగారం ఇస్తానని నమ్మించి విడతల వారీగా రూ. 2 కోట్లు కాజేశాడు. తనను విదేశాల్లో అరెస్ట్ చేశారని రూ.46 లక్షలు దండుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
క్రైమ్
తక్కువ ధరకే బంగారం.. రూ.2.46 కోట్లు టోకరా
Advertisement
Advertisement
Advertisement


