MLG: మేడారంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. సమ్మక్క–సారలమ్మ దర్శనం అనంతరం వికారాబాద్ కుటుంబానికి చెందిన నాలుగున్నరేళ్ల బాలుడు ఆడుకుంటూ కారు స్టార్ట్ చేయగా వాహనం ముందుకు దూసుకెళ్లింది. అదే సమయంలో ఆడుకుంటున్న హైదరాబాద్ అమీర్‌పేట్‌కు చెందిన అలిమేకల కౌశిక్(7) కారు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
మేడారంలో విషాదం.. కారు కిందపడి బాలుడు మృతి
Advertisement
Advertisement
Advertisement


