ప్రకాశం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలలోగా లోపలున్న వారికి నామినేషన్ వేసే అవకాశం కల్పించారు. దర్శిలో నామినేషన్ వేయకుండానే వైసీపీ అభ్యర్థి, కౌన్సిలర్లు వెనుదిరిగారు. సమయం మించిపోవడంతో 25 మంది వైసీపీ అభ్యర్థులు వెనుదిరిగారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన గడువు.. వెనుదిరిగిన వైసీపీ


