BHPL: చిట్యాల మండలం నైన్పాక ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్.శివప్రసాద్ రాష్ట్రస్థాయి అండర్-13 సాఫ్ట్బాల్ పోటీల్లో పిచింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి ప్రాబబుల్స్కు ఎంపికయ్యాడు. విద్యార్థి విజయంపై ప్రధానోపాధ్యాయుడు ఎం.సుధాకర్, ఫిజికల్ డైరెక్టర్ బండి ప్రసాద్ గౌడ్, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి అభినవ్ వినయ్ అభినందించారు.
తెలంగాణ
సాఫ్ట్బాల్లో నైన్పాక విద్యార్థి ప్రతిభ


