హైదరాబాద్: 28°C
తెలంగాణ

PRTU TS రాష్ట్ర కార్యదర్శిగా రాజకుమార్ యాదవ్

PDPL: ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈరవేణి రాజకుమార్ యాదవ్ PRTU TS రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తుమ్మల తిరుపతి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈదుల శ్రీనివాస్ యాదవ్, జుర్రు సతీష్ యాదవ్ పాల్గొన్నారు.