హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

120వ డివిజన్‌కు పాశర్ల వరహా వెంకట ప్రసాద్ నామినేషన్

VSP: జీవీఎంసీ ఎన్నికల్లో మధురవాడ జోనల్ కార్యాలయంలో 120వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా అడవివరం మాజీ సర్పంచ్ పాశర్ల వరహా వెంకట ప్రసాద్ రిటర్నింగ్ అధికారి డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాశర్ల వసంత కళ్యాణి, న్యాయవాది పాలవలస రాంబాబు పాల్గొన్నారు.