NLR: బుచ్చి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మూడు రోజుల నామినేషన్ ప్రక్రియలో టీడీపీ ఛైర్ పర్సన్ అభ్యర్థులు 5, వైసీపీ ఛైర్పర్సన్ అభ్యర్థులు 3, కాంగ్రెస్ 1, కౌన్సిలర్ అభ్యర్థులు కూటమి తరుఫున 62, వైసీపీ నుంచి 58, సీపీఎం 1, ఇతరులు 9 నామినేషన్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ ప్రక్రియ


