MLG: హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతక్క బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. బంధుమిత్రులు, వ్యక్తిగత సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగను ఆత్మీయుల మధ్య జరుపుకుంటూ తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పారు.
తెలంగాణ
ప్రజాభవన్లో సీతక్క బతుకమ్మ సంబరాలు


