అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన కోలాం సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని సంఘం నాయకులు ఆత్రం మారు పటేల్ ఆదివరం స్పష్టం చేశారు. తామంతా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని ఇటువంటి అసత్య ప్రచారాలు చేసిన తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
తెలంగాణ
BRS పార్టీలో చేరికలను ఖండించిన కొలం సంఘం నాయకులు


