కాకినాడ ఫిషింగ్ హార్బర్లో చేపల వేట, వ్యాపార లావాదేవీలు, ఎగుమతులు, మౌలిక సదుపాయాలను కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. హార్బర్‌కు వస్తున్న బోట్లు, రోజువారీ వ్యాపారం, చేపలు, రొయ్యల ఎగుమతుల వివరాలను మత్స్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హార్బర్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడ ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించిన కలెక్టర్


