హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలివరం ఎంపీటీసీ అభ్యర్థిగా భారతమ్మ ఖరారు

SKLM: ఆమదాలవలస మండలం కలివరం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా తమ్మినేని భారతమ్మ పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఆదివారం ఆమదాలవలస ఎమ్మెల్యే , PUC చైర్మన్ కూన రవికుమార్ ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. ప్రజలకు నిజాయితీగా సేవలు అందిస్తానని ఆమె పేర్కొన్నారు.పలువురు నేతలు ఆమెను అభినందించారు.