హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీపీఎం అభ్యర్థి నామినేషన్

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ కార్పొరేటర్గా సీపీఎం అభ్యర్థి పాలూరి రమణమ్మ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి పత్రాలు అందజేశారు. సీపీఎం కార్మికుల పక్షాన ఎప్పుడూ పోరాడుతుందని, తమను గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. ఈ నామినేషన్లో సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు పాల్గొన్నారు.