హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ పోలీసుల ప్రత్యేక నిఘా

RR: దసరా పండుగ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆమనగల్లు పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత కార్యకలాపాలు, వృత్తి, ఉపాధి వివరాలను పోలీసులు పరిశీలించారు.